ETV Bharat / city

షీ నీడ్​ ద్వారా మహిళలకు ఉచిత శానిటరీ న్యాప్కిన్స్

author img

By

Published : Aug 20, 2019, 7:17 PM IST

షీ నీడ్​ ద్వారా మహిళలకు ఉచిత శానిటరీ న్యాప్కిన్స్

బ్లీడ్​ బ్లూ, యూజ్​ న్యాప్​కిన్స్ అంటూ ఇటీవలి కాలంలో శానిటరీ న్యాప్కిన్ల వినియోగంపై బాగానే ప్రచారం జరుగుతోంది. కానీ.. వాటి ఉపయోగంపై కేవలం అవగాహన మాత్రం సరిపోదు. అందుకు తగిన సదుపాయాలు కల్పించాలి. ఈ ఆలోచనతోనే భాగ్యనగరంలో ఫ్రీ న్యాప్కిన్​ బ్యాంక్స్​ను ఏర్పాటు చేస్తున్నారు యాపిల్​ హోం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు నీలిమా ఆర్య. ​

షీ నీడ్​ ద్వారా మహిళలకు ఉచిత శానిటరీ న్యాప్కిన్స్

అన్నార్థుల ఆకలి తీర్చేందుకు ఫీడ్​ ది నీడ్​ కార్యక్రమాన్ని చేపట్టిన యాపిల్​ హోం స్వచ్ఛంద సంస్థ మరో నూతన ఘట్టానికి నాంది పలికింది. మహిళల కోసం ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు అందజేసేందుకు ఫ్రీ న్యాప్కిన్​ బ్యాంక్స్​ను ఏర్పాటు చేస్తోంది. కాయిన్​ వేస్తే ప్యాడ్​ వచ్చే ఈ బ్యాంకుల్లో అందుకు కావాల్సి ఐదు రూపాయల కాయిన్లను సైతం ఉచితంగా వారే అందిస్తున్నారు. ఈ బ్యాంక్స్​​లో ఏం ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయో తెలుపుతున్న యాపిల్​ హోం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు నీలిమా ఆర్యతో ఈటీవీ భారత్​ ముఖాముఖి....

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.