ETV Bharat / state

పేదలకు వైద్యసాయం చేస్తా..ఎంసెట్ మూడో ర్యాంకర్ ప్రవీణ్ గుప్త

author img

By

Published : Jun 5, 2019, 10:44 AM IST

పేదలకు వైద్యసాయం చేస్తా..ఎంసెట్ మూడో ర్యాంకర్ ప్రవీణ్ గుప్త

ఎంసెట్ ఫలితాల్లో మెడికల్ విభాగంలో రాజమహేంద్రవరం విద్యార్థి సాయి ప్రవీణ్ గుప్త 3 వ ర్యాంక్ తో సత్తా చాటాడు. భవిష్యత్తులో మంచి డాక్టర్ అవుతానని...పేదవాళ్లకు వైద్యసేవలు అందిస్తానని చెబుతున్న ప్రవీణ్ గుప్త అంతరంగమేంటో చూద్దాం..

ఎంసెట్ మూడో ర్యాంకర్ ప్రవీణ్ గుప్తతో ముఖాముఖీ
ఎంసెట్ ఫలితాల్లో రాజమహేంద్రవరానికి చెందిన సాయిప్రవీణ్ గుప్త అగ్రీ, మెడికల్ విభాగంలో మూడో ర్యాంకు సాధించాడు. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన తాను ఇంత మంచి ర్యాంక్ సాధించటం వెనుక తల్లిదండ్రుల కృషితో పాటు అధ్యాపకులు కృషి ఉందని అన్నాడు. జాతీయ స్థాయిలో పరీక్షలు రాశానని...వాటిల్లోనూ మంచి ఫలితాలు సాధిస్తాననే నమ్మకం ఉందని అన్నాడు.
Kurukshetra (Haryana), Mar 08 (ANI): While addressing a public rally in Haryana's Kurukshetra on Wednesday, Prime Minister Narendra Modi listed the "curses and foul languages" used by Congress and opposition parties for him and said, "When I became the Prime Minister, I was called jawanon ke khoon ka dalal, Gaddafi, Mussolini aur Hitler. Congress called me the most stupid PM."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.