ETV Bharat / state

ప్రగతి భవన్​ బయల్దేరిన రేవంత్​... అరెస్ట్​

author img

By

Published : Oct 21, 2019, 12:34 PM IST

Updated : Oct 21, 2019, 1:56 PM IST

Revanth reddy arrest today news

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్​ ప్రగతి భవన్​ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో... ఆపార్టీ ఎంపీ రేవంత్​ రెడ్డి పోలీసులను తప్పించుకుని ప్రగతి భవన్​ వైపు బయల్దేరారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ద్విచక్ర వాహనంపై ప్రగతిభవన్‌ వైపు వెళుతున్న రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఎంజీబీఎస్​ వద్ద తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, ఆర్టీసీ జేఏసీ నేతలు​ అశ్వత్థామ రెడ్డి, హనుమంతు నిరసన తెలిపారు.

.

ప్రగతి భవన్​ బయల్దేరిన రేవంత్​... అరెస్ట్​
Last Updated :Oct 21, 2019, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.